Khairatabad మహా వినాయక నిమజ్జనం.. Telangana రూట్ మ్యాప్ షెడ్యూల్ ఇదే..! | Oneindia Telugu

2023-09-27 8

Arrangements are being made for the immersion program of Ganesha in Khairatabad. Sandeep, president of Khairatabad Ganesh Utsava Samiti, said that the managers who removed the shed will perform puja from late night and the Shobhayatra will start at 6 am tomorrow and the immersion of Ganesha will be completed by 2 pm | ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్ తొలగించిన నిర్వహకులు అర్థరాత్రి నుండి పూజలు నిర్వహించి రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలు అవుతుందని, మద్యహ్నం 2గంటల వరకు వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి అద్యక్షుడు సందీప్ తెలిపారు.

#KhairatabadGanesh
#Hyderabad
#Khairatabad
#GaneshDevotees
#Telangana
#National
#GaneshFestival2023
#Ganeshimmersion2023
~CR.236~CA.240~

Videos similaires